UNNATHI Maths Teaching Periods and Steps
Table of Contents
Teaching Period-1 (TP-1)( Introduction Period)
- పూర్వ భావనల అవగాహన (Under Stand Pre-requisites)
- పాఠం యొక్క ప్రాముఖ్యత (Relevance of lesson)
- భావనల క్రమం(Concept Map) (Flow Chart)
- సారాంశం (Summary)
Teaching Period-2 (TP-2) ( Chapter Teaching)
- పూర్వ భావనలు ( Chapter Pre-requisites)
- కీలక భావనలు(Key Concepts)/ కీలక పదాలు(Key Words)
- భావనల అవగాహన ( Conceptual under standing)/అభ్యసన కృత్యాలు
- సమస్యా సాధన (Problem solving)
- మాదిరి సమస్య సాధన (Model Problem Solving)
- పునఃశ్చరణ(Sum Up)/సారాంశం
Practice Period (PP)
- కీలక పదాలు లేదా భావనలు (Key Words/Concepts)
- ఒకే రూప వాక్యాలు/ఒకే రకమైన వాక్యాలు చదవడం
- విద్యార్ధులచే సమస్యా సాధన (Problem solving )
- రాసిన వాక్యాలు/సాధించిన సమస్యలు సరిచేయుట /న్యూమరసి స్కిల్స్ సాధించడం
